India may be outright favourites in the Champions Trophy semifinals against Bangladesh but the defending champions will be under more pressure, former captains Mohammad Ashraful and Habibul Bashar said today <br /> <br /> <br /> <br />ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో సెమీ పైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ఒత్తిడి ఉండదని ఆ జట్టు మాజీ కెప్టెన్లు పేర్కొన్నారు.అంతేకాదు ఆ జట్టు ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారు